Ram Mandir Pran Pratishtha Ceremony: రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్ లగ్నం’లో (Abhijit) ఈ వేడుక జరిగింది. వేదమంత్రాలు, మంగలవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తి అయింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో..
Here's Video
Tags
Ayodhya Airport
Ayodhya Ram Lalla Pran Pratishtha
Ayodhya Ram Mandir Inauguration Live Updates
Ayodhya Ram Mandir which state
Ceremony
Chiranjeevi
Pran Pratishtha
Ram Charan
Ram Mandir Pran Prathistha
Ram Mandir Pran Pratishtha
Ram Temple Inauguration
Ram Temple Pran Pratishtha
RamMandirPranPrathistha
అయోద్య ఉత్సవం
అయోధ్య
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట
బాలరాముడి ప్రాణప్రతిష్ట
బాలరాముడు
భారత్ జోడో న్యాయ యాత్ర
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ
రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠ
రామాలయ ప్రారంభోత్సవం
రాహుల్ గాంధీ
శ్రీరామ జన్మభూమి ఆలయం
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Advertisement
Advertisement
Advertisement