Flower shower from IAF chopper: వీడియో ఇదిగో, ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్య రామాలయంపై పూలవర్షం, బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పూల వర్షం
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. రామ మందిరంలో బాల రాముని విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా హెలికాప్టర్‌లతో పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. వరుసగా హెలికాపటర్లు వచ్చి మందిరం పై పూల వర్షం కురిపించాయి.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు. రామ మందిరంలో బాల రాముని విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా హెలికాప్టర్‌లతో పూల వర్షం కురిపించారు. ఈ సన్నివేశం కూడా మందిర పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలిచింది. వరుసగా హెలికాప్టర్లు వచ్చి మందిరం పై పూల వర్షం కురిపించాయి.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)