April Events in Tirumala: ఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ఇదిగో, ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

ఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ను టీటీడీ విడుదల చేసింది.

Tirumala (File: Google)

ఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ను టీటీడీ విడుదల చేసింది.

ఏప్రిల్ 1న 15వ విడత బాలకాండ అఖండ పారాయణం, సర్వ ఏకాదశి.

– ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలు.

– ఏప్రిల్ 6న తుంబరుతీర్థ ముక్కోటి, పౌర్ణమి గరుడసేవ.

– ఏప్రిల్ 16న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.

– ఏప్రిల్ 23న అక్షయతృతీయ.

– ఏప్రిల్ 25న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శంకర జయంతి, శ్రీ అనంతాళ్వారు ఉత్సవారంభం.

– ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.

Credits: TTD

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement