TTD Website Update: టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి భక్తులకు అలెర్ట్‌, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ పేరు ttdevasthanams.ap.gov.in గా మార్చిన అధికారులు

ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది.

TTD Website is launched with latest updates on local temples by TTD Chairman Sri Bhumana Karunakara Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్‌ పేరును మారోసారి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది. వన్‌ ఆర్గనైజేషన్‌, వన్‌ వెబ్‌సైట్‌, వన్‌ మొబైల్‌ యాప్‌లో భాగంగా వెబ్‌సైట్‌ను మార్చినట్లు వివరించింది. ఇకపై నుంచి భక్తులు కొత్త వెబ్‌సైట్‌లోనే టోకెన్లను బుక్‌ చేసుకోవాలని కోరింది.

Here's TTD Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)