Viral Video: చంపాపేట దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబు హల్చల్.. వీడియో వైరల్
కారు ఆపమంటే ఆపకుండా పోలీసుల మీదకి వాహనాన్ని పోనిచ్చి కాసేపు గొడవ చేశాడు.
Hyderabad, Aug 6: చంపాపేటలో (Champapet) పోలీసులు (Police) నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో (Drunk and Drive) ఓ మందుబాబు హల్చల్ సృస్జ్తించాడు. కారు ఆపమంటే ఆపకుండా పోలీసుల మీదకి వాహనాన్ని పోనిచ్చి కాసేపు గొడవ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు పక్కకు తప్పుకొని కారును ఆపి సీజ్ చేశారు. మందుబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)