Bridge Collapses In Bihar: కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. ఒకరు మృతి.. శిథిలాల కింద దాదాపుగా 30 మంది.. బీహార్ లో ఘటన (వీడియో)

బీహార్ - మరీచా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. శిథిలాల కింద 30 మంది వరకూ ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bridge Collapses In Bihar (Credits: X)

Patna, Mar 22: బీహార్ (Bihar) - మరీచా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి (Bridge) కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. శిథిలాల కింద శిథిలాల కింద 30 మంది వరకూ ఉన్నట్టు  సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Horror: వీరోచిత తల్లీకూతుళ్లకు సలాం.. తుపాకీతో తెగబడిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి బెదిరింపులు.. భయపడకుండా తిరగబడ్డ తల్లీకూతుళ్లు.. తుపాకీ లాక్కొని తరమికొట్టిన వైనం... బేగంపేటలో అరుదైన ఘటన.. వీడియో వైరల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now