Train Delay: రైలు ఆలస్యం.. వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా
సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది.
Hyderabad, Oct 30: సమయ పాలన పాటించనందుకు రైల్వేకు (Train) వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా (Penalty) విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి (Chennai) టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా రైలు వచ్చింది. రైలు ఆలస్యం కారణంగా అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయానని మోహన్ ఫిర్యాదును ఫోరం సమర్థించింది. ఈ మేరకు జరిమానా విధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)