Hyderabad, Oct 30: మన నడక తీరు (Walking) మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు (Death Threat) 8% తగ్గుతుందని పేర్కొన్నది. అధ్యయనం ప్రకారం.. గుండెపోటు (Heart Stroke) నుంచి తప్పించుకోవాలంటే రోజుకు కనీసం 2,700 అడుగులు వేయాలి. ప్రాణాంతక గుండెజబ్బుల ముప్పు తగ్గాలంటే రోజుకు 7వేల అడుగులు నడవాలి. రోజుకు 9 వేల అడుగులు వేస్తే, మరణ ముప్పు 60 శాతం తగ్గుతుంది.
Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్ లో కేజీ రూ.60-80
Walking 9,000 steps a day linked to extended lifespan, pace also plays huge role: Study https://t.co/bPOCgwTTtM
— Rana Mannan (@rana_mannan) October 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)