Encounter in JK: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఆర్మీ జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు
జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో దారుణం జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.
Newdelhi, Aug 5: జమ్మూకశ్మీర్ (Jammukashmir) లోని కుల్గాం జిల్లాలో (Kulgam District) దారుణం జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ (Encounter) లో ముగ్గురు ఆర్మీ జవాన్లు (Jawans) అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, ఆ తర్వాత వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement