Uttar Pradesh Viral: టీ తాగటానికి పోలీసులు వ్యాన్ ఆపడంతో నిందితుల పరార్.. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో వెలుగు చూసిన ఘటన

ఉత్తరప్రదేశ్‌ లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఆ ముగ్గురు దొంగలను కోర్టుకు వ్యానులో తీసుకెళుతుండగా దొంగలు తప్పించుకున్నారు.

Credits: X

Newdelhi, Sep 22: ఒక్క ఏమరపాటుతో ముగ్గురు దొంగలు (Thieves) కస్టడీ (Custody) నుంచి తప్పించుకుని పారిపోయారు. ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని ఝాన్సీ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు ఆ ముగ్గురు దొంగలను కోర్టుకు వ్యానులో తీసుకెళుతుండగా దొంగలు తప్పించుకున్నారు. మార్గమధ్యంలో పోలీసులు టీ కోసం వ్యానును ఆపారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారట. ఈ క్రమంలో వ్యానులోని ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల ఆందోళన.. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసన.. 15 నిమిషాల్లోనే సభ వాయిదా

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య