Lightning Strikes: షాకింగ్.. 2 గంటల్లో 61 వేల పిడుగుపాటు ఘటనలు.. ఒడిశాలో శనివారం అసాధారణ ఘటన..పిడుగుపాట్ల కారణంగా 12 మంది మృతి, 14 మంది గాయాలపాలు

ఒడిశాలో శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాట్ల ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగుల పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు.

Newdelhi, Sep 4: ఒడిశాలో (Odisha) శనివారం అసాధారణ రీతిలో పిడుగుపాట్ల ఘటనలు వెలుగు చూశాయి. కేవలం రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పిడుగుల (Lightning Strikes) పడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది మృతి చెందగా 14 మంది గాయాలపాలయ్యారు. పిగుడుపాటుకు గురై మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌ గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

Onion Price: టమాటో తర్వాత కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. ధరలకు రెక్కలు.. కిలో రూ. 40కి చేరిక

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now