Uttar Pradesh: కుప్పకూలిన మూడంతస్తుల భవనం, 9 మంది మృతి..వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురిని కాపాడారు.రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.

9 members dead as 3-storey building collapses in Uttar Pradesh Meerut

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురిని కాపాడారు.రెస్య్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.  ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement