Viral Video: జగిత్యాల జిల్లా కోరుట్లలోని బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం..ఏసీ బస్సు కాలి బూడిదైన వీడియో వైరల్

జగిత్యాల జిల్లా కోరుట్లలోని బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బస్ డిపోలోని ఫిల్లింగ్ స్టేషన్‌లో రాజధాని ఏసీ బస్సులో డీజిల్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

(Credits: X)

జగిత్యాల జిల్లా కోరుట్లలోని బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బస్ డిపోలోని ఫిల్లింగ్ స్టేషన్‌లో రాజధాని ఏసీ బస్సులో డీజిల్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భయాందోళనకు గురై పరుగులు తీశారు. వెంటనే అధికారులు ఫైర్ స్టేషన్‌కి సమాచారం అందించగా సకాలంలో అక్కడికి ఫైర్ సిబ్బంది రాకపోవడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

(Credits: X)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement