Mahua Moitra: ఎన్ఎస్ఈ నుంచి అదానీ ఎంటర్ ప్రైజెస్ ను ఎందుకు తొలగించట్లేదు: ఎంపీ మహువా మొయిత్రా
కంపెనీలో ఆర్ధిక అకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ ఎంటర్ ప్రైజెస్ ను అమెరికాలోని డోజోన్స్ లిస్టింగ్ నుంచి తొలగించింది. అయితే, భారత్ లోని ఎన్ఎస్ఈ నుంచి ఈ కంపెనీని ఎందుకు తొలగించట్లేదని ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నించారు.
Hyderabad, Feb 3: కంపెనీలో ఆర్ధిక అకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ (Adani)ఎంటర్ ప్రైజెస్ ను అమెరికాలోని డోజోన్స్ (Dow Jones) లిస్టింగ్ నుంచి తొలగించింది. అయితే, భారత్ లోని ఎన్ఎస్ఈ (NSE) నుంచి ఈ కంపెనీని ఎందుకు తొలగించట్లేదని ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ప్రశ్నించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)