Viral Video: రైల్వే ప్లాట్ ఫాంపై కారు చక్కర్లు.. రీల్స్ కోసం వింత చేష్టలు.. ఆగ్రా వ్యక్తిపై కేసు నమోదు.. వీడియోతో

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు వింత చేష్టలు చేస్తున్నారు. ఆగ్రాలోని రైల్వే ప్లాట్ ఫాంపైకి ఎస్యూవీని తీసుకొచ్చి ఓ వ్యక్తి చక్కర్లు కొడుతూ హల్ చల్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Credits: Twitter

Agra, March 18: సోషల్ మీడియాలో (Social Media) లైకులు (Likes), వ్యూస్ (Views) కోసం కొందరు వింత చేష్టలు చేస్తున్నారు. ఆగ్రాలోని (Agra) రైల్వే ప్లాట్ ఫాంపైకి ఎస్యూవీని (SUV) తీసుకొచ్చి ఓ వ్యక్తి చక్కర్లు కొడుతూ హల్ చల్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అగ్రరాజ్యం అమెరికాకు నిత్యానంద షాక్.. 30 నగరాల్లో ఫోర్జరీ చర్యలు.. ‘సిస్టర్ సిటీ’ పేరిట ఒప్పందాలు.. వీడియోతో

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement