Viral Video: ఈదురు గాలులతో ఇండిగో విమానంలో కుదుపులు.. ప్రార్థనలు చేసిన ప్రయాణికులు.. వైరల్ వీడియో
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో ముప్పు తప్పింది. వాతావరణం, ఈదురు గాలులతో విమానం కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులు భయంతో ప్రార్థనలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
Newdelhi, Feb 20: ఢిల్లీ (Delhi) నుంచి శ్రీనగర్ (Srinagar) వెళ్తున్న ఇండిగో (Indigo) విమానానికి తృటిలో ముప్పు తప్పింది. వాతావరణం, ఈదురు గాలులతో విమానం కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులు భయంతో ప్రార్థనలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Advertisement
Advertisement
Advertisement