Indian Army Attacks Pakistani Terrorists: ఉరిలోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు.. ప్రతిఘటించిన భారత సైన్యం.. తోకముడిచిన ముష్కరులు

ఈ ఉదయం జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లోకి కొందరు పాక్ ఉగ్రవాదులు చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం వారిని వెంబడించింది. దీంతో ముష్కరులు కాల్పులు జరపగా, సైన్యం ప్రతిఘటించింది.

Indian-Army

Newdelhi, May 13: ఈ ఉదయం జమ్మూకశ్మీర్ (Jammukashmir)లోని ఉరి సెక్టార్ (Uri Sector) లోకి కొందరు పాక్ ఉగ్రవాదులు (Pak Terrorists) చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం (Indian Army) వారిని వెంబడించింది. దీంతో ముష్కరులు కాల్పులు జరపగా, సైన్యం ప్రతిఘటించింది. అనంతరం ఆ ప్రాంతంలో ఓ డ్రోన్ హెలికాప్టర్ ను ఎగరేయాలని పాక్ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాన్ని ఫైరింగ్ తో భారత సైన్యం తిప్పిగొట్టింది. ఈ మేరకు సైనిక వర్గాలు వెల్లడించాయి.

Karnataka Election Results: కన్నడనాట విజయగీతిక ఎవరిదో? 36 కేంద్రాల్లో మొదలైన కౌంటింగ్.. వెలువడుతున్న ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

Advertisement
Advertisement
Share Now
Advertisement