Anand Mahindra Shared Video: వైరల్ వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ క్రియేటివిటీని మెచ్చుకున్న పారిశ్రామిక దిగ్గజం

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ క్రియేటివిటీని మెచ్చుకుంటూ దానికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. చిన్న‌పాటి మార్పుల‌తో రోజువారీ ప‌నుల కోసం పాత స్కూట‌ర్‌ను క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ ఎలా మార్చాడో ఈ వీడియోలో క‌నిపిస్తోంది.

Anand Mahindra (Photo-Twitter/@Anand Mahindra)

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ క్రియేటివిటీని మెచ్చుకుంటూ దానికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. చిన్న‌పాటి మార్పుల‌తో రోజువారీ ప‌నుల కోసం పాత స్కూట‌ర్‌ను క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ ఎలా మార్చాడో ఈ వీడియోలో క‌నిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎల‌క్ట్రిక్ పుల్లీగా మార్చిన స్కూట‌ర్‌పై క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ‌ర్క‌ర్ కూర్చుని ఆప‌రేట్ చేస్తుండ‌టం ఆక‌ట్టుకుంటుంది. స్కూట‌ర్‌ను క‌ద‌ల‌కుండా చేసిన వ‌ర్క‌ర్ ఆపై యాక్సిలేట‌ర్ రొటేట్ చేస్తుంటే భారీ సిమెంట్ బ్యాగ్ మూడో అంత‌స్తుపైకి వెళుతుండ‌టం చూడ‌వ‌చ్చు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now