Viral Video: వైరల్ వీడియో, పూజారికి కోసం వస్తే ఇలా ఉంటుంది, వధూవరులపై వేసిన పూలు తనపై పడటంతో ఏం చేశాడో చూడండి

పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో వధూవరులు అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా వారిని స్నేహితులు పట్టిస్తున్నారు. పూలను వారిపై విసిరేస్తూ కనిపించారు.అయితే ఆ పూలు పూజారిపై కూడా పడటంతో అతను తట్టుకోలేకపోయాడు.

Angry priest throws plate of flowers at guests during pheras

పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో వధూవరులు అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా వారిని స్నేహితులు పట్టిస్తున్నారు. పూలను వారిపై విసిరేస్తూ కనిపించారు.అయితే ఆ పూలు పూజారిపై కూడా పడటంతో అతను కోపం తట్టుకోలేకపోయాడు. ఆవేశం ఆపుకోలేక చేతిలో ఉన్నప్లేట్‌  వారిపై విసిరేసి దాడికి యత్నించాడు. ఈ ప్లేట్ అతిథులలో ఒకరికి బలంగానే తగిలినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనతో వధూవరులతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. కాని వైరల్ అవుతోంది.

వీడియో ఇదిగో, కొర‌డాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, అన్నా యూనివర్శిటీ అత్యాచారం కేసు నిర్లక్ష్యంపై స్టాలిన్ ప్రభుత్వంపై మండిపాటు

పెళ్లి మండపంలో పంతులికి కోపం వచ్చింది

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement