Porbandar Helicopter Crash: పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు పైలట్లు మృతి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు
పోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు.
పోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానిక సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. రెండు నెలల క్రితం కూడా కోస్ట్ గార్డ్‌కు చెందిన మరొక హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ నిరసల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో
Another accident at Porbandar Coast Guard Airport
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement