PIB Fact Check: అకౌంట్లో రూ. 30 వేలు కన్నా ఎక్కువుంటే బ్యాంక్ ఖాతా క్లోజ్ అవుతుందా, వైరల్ అవుతున్న వార్తపై PIB క్లారిటీ ఇదిగో..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరైనా ఖాతాదారుడు తన ఖాతాలో రూ. 30,000 కంటే ఎక్కువ ఉంటే, అతని ఖాతా తీయబడుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

RBI (Credits: Twitter)

Bank Accounts With Balance Over Rs 30,000 To Be Closed? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరైనా ఖాతాదారుడు తన ఖాతాలో రూ. 30,000 కంటే ఎక్కువ ఉంటే, అతని ఖాతా తీయబడుతుందని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ బ్యూరో ఇన్ఫర్మేషన్ నిర్వహించిన వాస్తవ పరిశీలనలో ఫోనీ అని తెలుస్తుంది. ఆర్‌బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ప్రకటించింది.

PIB Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement