Basmati Rice: రుచిలో రారాజు భారతీయ బాస్మతి.. ప్రపంచంలోనే ఉత్తమ బియ్యంగా ప్రకటించిన ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌

రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్‌ లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రకటించింది.

Basmati Rice (Credits: X)

Hyderabad, Jan 14: రుచి (Taste), నాణ్యతకు (Quality) మారుపేరైన భారత్‌ లో పండించే బాస్మతి బియ్యం (Basmati Rice) ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్‌, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ ప్రకటించింది. 2023-24 ఏడాదికి ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతిపై ప్రశంసల వర్షం కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్‌, పాకిస్థాన్‌లలో పండిస్తుంటారు. బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి మంచి వచ్చే సుగంధ పరిమళం, రుచి, స్వల్పంగా ఉండే కారం దానికో ప్రత్యేకతను చేకూరుస్తాయి.

CBN Meets Pawan Kalyan: చంద్ర‌బాబు ఇంటికి భోజనానికి వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ దాదాపు ఖ‌రారైన‌ట్లే

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement