Bihar: మేనకోడలిని పెళ్లి చేసుకున్న మామ, ప్రేమలో పడటం తప్పుకాదని సమర్థించిన యువతి, ప్రభుత్వం తమను వదిలివేయాలని ఆవేదన, వీడియో ఇదిగో..

బెగుసరాయ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శివశక్తి కుమార్ తన 24 ఏళ్ల మేనకోడలు సజల్ సింధును ఖగారియాలోని కాత్యాయనీ మందిర్‌లో ఆగస్టు 14న వివాహం చేసుకున్నారు. ఒక వీడియో ప్రకటనలో, సింధు తమ పెళ్లిని సమర్థించింది. ప్రేమలో పడటం నేరం కాదని, సవాళ్లను కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

Man marries niece in Bihar (Photo Credit: X/@firstbiharnews)

బెగుసరాయ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శివశక్తి కుమార్ తన 24 ఏళ్ల మేనకోడలు సజల్ సింధును ఖగారియాలోని కాత్యాయనీ మందిర్‌లో ఆగస్టు 14న వివాహం చేసుకున్నారు. ఒక వీడియో ప్రకటనలో, సింధు తమ పెళ్లిని సమర్థించింది. ప్రేమలో పడటం నేరం కాదని, సవాళ్లను కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ ప్రభుత్వం తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ తన భర్త కుటుంబంతో పాటు తమపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని సింధు ఆరోపించింది. తమ కుటుంబాలు కుమార్ ఉద్యోగానికి, వైవాహిక జీవితానికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయని, తమ బంధాన్ని గౌరవించాల్సిన వ్యక్తిగత నిర్ణయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  వాటర్‌ ట్యాంక్‌పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య, పెళ్లికి వెళ్లిన భార్య, పిల్లలు, ఆర్ధిక ఇబ్బందులే కారణం!

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement