Viral video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో, ఒక్క క్షణం లేటయి ఉంటే రైలు కింద పడి తునాతునకలైపోయేవాడు
బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా బుల్లెట్ వేగంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. దీంతో బైక్ మీదున్న వ్యక్తి రెప్పపాటులో పట్టాల మీద నుంచి ఇవతలికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. అతని బైక్ తునాతునకలయిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అతను కూడా తునాతునకలైపోయేవాడు.
ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి బయటకొచ్చింది. బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా బుల్లెట్ వేగంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. దీంతో బైక్ మీదున్న వ్యక్తి రెప్పపాటులో పట్టాల మీద నుంచి ఇవతలికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. అతని బైక్ తునాతునకలయిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అతను కూడా తునాతునకలైపోయేవాడు. ఆ భయంకరమైన వీడియో మీరు కూడా చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)