Viral Video: వానలో బైక్ పై వెళుతూ సబ్బు రుద్దుకుని యువకుల స్నానం.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఉదంతం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
వర్షంలో బైక్ పై ఇద్దరు యువకులు సబ్బు రాసుకుని స్నానం చేశారు. ఇతర వాహనదారులు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
Kanpur, July 2: ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) కాన్పూర్ (Kanpur) లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వర్షంలో (Rain) బైక్ (Bike) పై ఇద్దరు యువకులు సబ్బు (Soap) రాసుకుని స్నానం (Bath) చేశారు. ఇతర వాహనదారులు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. యువకుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే అస్సలు సహించబోమని హెచ్చరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)