Black Panther Spotted in Odisha: ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత కనువిందు.. కూనతో కలిసి హల్ చల్ (వీడియో)

ఒడిశాలోని నయాగర్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత పిల్లతో సహా కనిపించి కనువిందు చేసింది. డిసెంబర్ 24, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలకు నల్ల చిరుత దృశ్యాలు చిక్కినట్టు అధికారులు తెలిపారు.

Black Panther Spotted in Odisha (Credits: X)

Newdelhi, Jan 4: ఒడిశాలోని (Odisha) నయాగర్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత (Black Panther) పిల్లతో సహా కనిపించి కనువిందు చేసింది. డిసెంబర్ 24, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలకు నల్ల చిరుత దృశ్యాలు చిక్కినట్టు అధికారులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జన్యుపరమైన లోపాల కారణంగా చిరుతలు ఇలా నలుపు రంగులో ఉంటాయన్న విషయం తెలిసిందే.

రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now