Brahma Anandam: పంచెక‌ట్టులో అదరగొడుతున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం, బ్రహ్మ ఆనందం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్

ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ (బ్రహ్మానందం – రాజా గౌతమ్‌) ఆన్ స్క్రీన్‌లో తాతామనవళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.

Brahmanandam’s delightful first look from Brahma Anandam Out

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ కలిసి బ్రహ్మ ఆనందం’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా ద్వారా ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్నారు.మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇక ఈ ఫ‌స్ట్ లుక్‌లో బ్రహ్మానందం పంచెక‌ట్టులో సాంప్ర‌దాయ లుక్‌లో అల‌రిస్తున్నాడు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2, కన్నడ బెస్ట్ మూవీగా కేజీఎఫ్‌-2..పూర్తి వివరాలివే

ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ (బ్రహ్మానందం – రాజా గౌతమ్‌) ఆన్ స్క్రీన్‌లో తాతామనవళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. వెన్నెల కిషోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మితేష్‌ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిసపాటి, ఆర్ట్‌: క్రాంతి ప్రియం, రచన-దర్శకత్వం: ఆర్‌వీఎస్‌ నిఖిల్‌.

Here's First Look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now