Train through Flame: ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన గూడ్స్ ట్రెయిన్.. పట్టాలపై అగ్నికీలలు.. అయినా మంటల మధ్య నుంచే దూసుకెళ్లిన రైలు.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..

సెంట్రల్ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఓ గూడ్స్ ట్రెయిన్ అనంతరం ట్రాక్ పై రేగిన మంటల మధ్య నుంచే వేగంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారండి. ఈ ఘటనలో సమీపంలోని పలు ఇండ్లకు మంటలు అంటుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Train (Credits: BNO News)

Newyork, October 21: సెంట్రల్ మెక్సికోలో (Central Mexico) ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) ను ఢీకొట్టిన ఓ గూడ్స్ ట్రెయిన్ అనంతరం ట్రాక్ పై రేగిన మంటల (Flames) మధ్య నుంచే వేగంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారండి. ఈ ఘటనలో సమీపంలోని పలు ఇండ్లకు మంటలు అంటుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement