Viral Video: చెస్ నాట్యం... చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు భారత క్రీడాకారుడు గుకేశ్. ఫైనల్‌లో ప్రత్యర్థిని గుకేశ్ ఓడించిన తీరును ఆధారంగా చేసుకుని నాట్యం చేశారు ఇద్దరు కళాకారిణులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

chessnatyam by dynamic dancers on D Gukesh brilliant chess moves(video grab)

చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు భారత క్రీడాకారుడు గుకేశ్. ఫైనల్‌లో ప్రత్యర్థిని గుకేశ్ ఓడించిన తీరును ఆధారంగా చేసుకుని నాట్యం చేశారు ఇద్దరు కళాకారిణులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్

Chess Natyam by dynamic dancers

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now