Chhattisgarh Excise Minister Kawasi Lakhma: నా ఊపిరి ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను! చత్తీస్‌గఢ్ ఎక్సైజ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
మద్యపానం ఆరోగ్యానికి హానికరం (liquor ban) అని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి(Excise Minister)....వారిని ప్రోత్సహించేలా మాట్లాడారు.తన కంఠంలో ప్రాణం ఉండగా మద్యపాన నిషేదం అమలు కానివ్వను అంటూ ప్రతిన బూనారు. ఇది ఎక్కడో కాదు. చత్తీస్ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా (Excise Minister Kawasi Lakhma) ఈ వ్యాఖ్యలు చేశారు.
New Raipur, April 10: మద్యపానం ఆరోగ్యానికి హానికరం (liquor ban) అని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి(Excise Minister)....వారిని ప్రోత్సహించేలా మాట్లాడారు.తన కంఠంలో ప్రాణం ఉండగా మద్యపాన నిషేదం అమలు కానివ్వను అంటూ ప్రతిన బూనారు. ఇది ఎక్కడో కాదు. చత్తీస్ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా (Excise Minister Kawasi Lakhma) ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యపానం అనేది హానికరం కాదని, ఎక్కువగా తాగడం వల్లనే సమస్యలు వస్తాయన్నారు. అంతేకాదు తాను బ్రతికి ఉండగా బస్తర్ ప్రాంతంలో మద్యపాన నిషేదం (no liquor ban in Bastar) జరుగకుండా చూసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)