Chimpanzee Human Similarity: మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయ్‌,, నిజమండీ.. పూర్తి వివరాలు ఇవిగో..!

మనుషులు ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ కు చెందిన గాల్‌ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది.

Representative Image

Newdelhi, July 28: మనుషులు (Humans) ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు (Chimpanzee) కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ కు చెందిన గాల్‌ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది. 252 తూర్పు ఆఫ్రికా చింపాంజీలకు సంబంధించిన 252 వీడియోలను పరిశీలించిన తర్వాత మానవులు మాదిరిగా చింపాంజీలు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయని నిర్ధారించడమే కాక, అవి 8,500 కన్నా ఎక్కువగా సంజ్ఞలను చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ మంచి మనసు,సౌదిలో చిక్కుకున్న మరో వ్యక్తిని స్వగ్రామానికి తీసుకొచ్చిన లోకేష్‌, గ్రామస్తుల హర్షం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement