Chocolate Ganesha: తియ్యని వేడుక చేసుకుందాం అంటున్న చాక్లెట్ వినాయకుడు.. అనంతపురం జిల్లా ఉరవకొండలో వినూత్న గణనాథుడు (వీడియో)

వెరైటీ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు గణనాథులు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చాక్లెట్ వినాయకుడు కొలువుదీరాడు.

Chocolate Ganesha (Credits: X)

Vijayawada, Sep 9: వెరైటీ రూపాల్లో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు గణనాథులు (Ganesh). అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చాక్లెట్ వినాయకుడు (Chocolate Ganesha) కొలువుదీరాడు. చిన్న పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారుచేశారు. ఈ వినాయకుడిని చూసిన ప్రతీ ఒక్కరూ.. ‘తియ్యని వేడుక చేసుకుందాం.. రా గణేశా’ అంటూ పాడుకొంటున్నారు.

ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement