Clay Craftsman Ganesh: మట్టి గణపతిని చూశాం.. ఇప్పుడు కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడండి మరి..! (వీడియో ఇదిగో)
పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే.
Hyderabad, Sep 9: పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల (Clay Ganesh) గురించి విన్నాం. చూశాం. అయితే, కుండలు తయారుచేస్తున్నట్టుగా ఉన్న వినాయకుడిని చూశారా? అయితే, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీ వాసులు వినూత్నంగా రూపొందించిన కుండల తయారీలో (Clay Craftsman Ganesh) బిజీగా ఉన్న గణపయ్యను చూడాల్సిందే. ఇప్పుడు ఈ వినాయక ప్రతిమ స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)