Complaint Against Ranbir Kapoor: మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టారని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై ఫిర్యాదు..
క్రిస్మస్ వేడుకల్లో ‘జై మాతా’ అంటూ నినాదాలు చేస్తూ, నిప్పును వెలిగించి మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టారంటూ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
Newdelhi, Dec 28: క్రిస్మస్ వేడుకల్లో ‘జై మాతా’ అంటూ నినాదాలు చేస్తూ, నిప్పును వెలిగించి మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టారంటూ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) పై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే, ఇంకా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)