Adar Poonawalla: మిగతా దేశాల కంటే భారత్ భేష్.. కొవిడ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాం: సీరం సీఈవో అదార్ పూనావాలా

భారత్ లో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేశామని, అందుకే, మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు కొంచం మెరుగ్గా ఉన్నాయని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా అన్నారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమించిందని కొనియాడారు.

Credits: Twitter/ANI

Pune, Jan 9: భారత్ లో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేశామని, అందుకే, మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు కొంచం మెరుగ్గా ఉన్నాయని  సీరం ఇన్ స్టిట్యూట్  సీఈవో అదార్ పూనావాలా అన్నారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా శ్రమించిందని కొనియాడారు. పుణేలో ఓ దవాఖానా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement