CPR to Snake Video: వైరల్ వీడియో ఇదిగో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును సీపీఆర్ ద్వారా రక్షించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊది సాహసం
తర్వాత పాము స్పృహలోకి వచ్చింది. పోలీసు పాముకు సీపీఆర్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
క్రిమిసంహారక మందు కలిపిన నీటిలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును రక్షించేందుకు ఓ పోలీసు సాహసం చేశాడు. మధ్యప్రదేశ్ (ఎంపీ)లోని నర్మదాపురంలో ఓ పోలీసు సీపీఆర్ ఇచ్చి పాము ప్రాణాలను కాపాడాడు. అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ పోలీసు నోటి నుంచి ఊపిరి అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తర్వాత పాము స్పృహలోకి వచ్చింది. పోలీసు పాముకు సీపీఆర్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)