Tablets in Swiggy Parcel: స్విగ్గీలో పుడ్ ఆర్డర్ చేసే వాళ్లు ఈ వీడియో తప్పక చూడండి, స్విగ్గీ ఫుడ్ పార్సిల్‌లో ట్యాబ్లెట్స్ చూసి ఖంగుతిన్న కస్టమర్
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన పార్సిల్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న మాత్రలు చూసి కంగుతిన్నాడు. ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు లియోపోల్డ్ కేఫ్ నుంచి స్విగ్గీలో చికెన్ ఐటెమ్ ఆర్డర్ పెట్టాడు. ఓపెన్ చేసి సగం తిన్నాక ట్యాబ్లెట్ ప్రత్యక్షమవడంతో అతడు షాక్ అయ్యాడు
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన పార్సిల్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న మాత్రలు చూసి కంగుతిన్నాడు. ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు లియోపోల్డ్ కేఫ్ నుంచి స్విగ్గీలో చికెన్ ఐటెమ్ ఆర్డర్ పెట్టాడు. ఓపెన్ చేసి సగం తిన్నాక ట్యాబ్లెట్ ప్రత్యక్షమవడంతో అతడు షాక్ అయ్యాడు. దీన్ని నెట్టింట షేర్ చేయడంతో స్విగ్గీ స్పందించింది. 'మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు' అని రిప్లై ఇచ్చింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)