Dead Lizard Found in Chicken Biryani in Hyderabad: : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో ప్రత్యక్షమైన బల్లి
హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది. అంబర్ పేట్ డిడి కాలనీ కి చెందిన విశ్వ ఆదిత్య అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా జొమాటోలో బావర్చి నుంచి చికెన్ బిర్యానికి ఆర్డర్ ఇచ్చారు.
Hyderabad, Dec 3: హైదరాబాద్ (Hyderabad) లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి (Bawarchi) హోటల్లో చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది. అంబర్ పేట్ డిడి కాలనీ కి చెందిన విశ్వ ఆదిత్య అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా జొమాటోలో బావర్చి నుంచి చికెన్ బిర్యానికి ఆర్డర్ ఇచ్చారు. జొమోటో బాయ్ తీసుకువచ్చిన చికెన్ బిర్యానిలో బల్లి వచ్చిందని ఆయన ఆరోపించారు. దీనిపై బావర్చి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఐతే వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement