Delhi Weather: ఢిల్లీలో దట్టమైన పొగమంచు...100కి పైగా విమానాల ఆలస్యం, 7 విమానాలు రద్దు.. పూర్తి వివరాలివే

బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

Delhi 7 flights cancelled, 184 delayed...Here are the details(ANI)

Delhi, Jan 15:  బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీపై పొగమంచు కమ్ముకోవడంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులను సురక్షితంగా మరియు సాఫీగా గమ్యస్థానాలకు చేర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని ఇండిగో తమ X ఖాతాలో పోస్టు చేసింది.

ప్రయాణికులు తమ ప్రయాణ సంబంధిత తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సూచించారు. అసౌకర్యానికి చింతిస్తున్నాము అని తెలిపింది. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) రోజుకు సుమారు 1,300 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది.  మకరజ్యోతి దర్శనం వీడియో ఇదిగో, పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకరజ్యోతి, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మోగిన శబరిమల 

Delhi 7 flights cancelled

#WATCH | Delhi | Visibility in the national capital is affected as a layer of dense fog engulfs the city

Delhi: 184 flights delayed

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now