Blast in Delhi School: ఢిల్లీ సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. పోలీసులు అప్రమత్తం (వీడియోతో)
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీలోని సీర్పీఎఫ్ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం 7.50 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
Newdelhi, Oct 20: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రోహిణీలోని సీర్పీఎఫ్ స్కూల్ (CRPF School) సమీపంలో ఆదివారం ఉదయం 7.50 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement