Live Snatching: అందరూ చూస్తుండగానే... మహిళ బ్యాగ్‌ కొట్టేయడానికి యత్నించిన బైకర్‌.. ప్రతిఘటించిన ఆమె.. తర్వాత ఏమైంది?

మహిళ బ్యాగ్‌ కొట్టేయడానికి యత్నించిన బైకర్‌.. ప్రతిఘటించిన ఆమె.. తర్వాత ఏమైంది?

A screengrab of the video (Photo Credit- NDTV)

New Delhi, August 17: ఢిల్లీ లోని ఓ రద్దీ మార్కెట్‌ లో భర్తతో ఓ మహిళ నడుస్తున్నది. ఇంతలో వారి పక్క నుంచి  బైక్‌ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి  ఆమె బ్యాగ్‌ని కొట్టేశాడు. ఆ దొంగ బ్యాగ్‌ని లాక్కొనే సమయంలో ఆమె ప్రతిఘటించడంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. అయినప్పటికీ ఆ దొంగ బ్యాగ్ తో పరారయ్యాడు. ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now