Arunachalesvara Temple: వీడియో ఇదిగో, అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన భక్తుడు

అరుణాచలంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఓ భక్తుడు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణ తో పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అరుణాశలేశ్వరా అంటూ భక్తితో కామెంట్లు పెడుతున్నారు.

devotee completed 14 km Giri Pradakshina in Arunachalam Temple with angapradakshinam

అరుణాచలంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఓ భక్తుడు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ని అంగప్రదక్షిణ తో పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అరుణాశలేశ్వరా అంటూ భక్తితో కామెంట్లు పెడుతున్నారు. కాగా అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు.

యుఎఇలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఇవిగో, అబుదాబిలో BAPS మందిర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement