Chandrayaan 3: ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ డ్యాన్స్ వీడియో పాతది, చంద్రయాన్-3 విజయానికి దానికి సంబంధం లేదని తెలిపిన పీటీఐ ఫ్యాక్ట్ చెక్

అయితే ఇది వేరే ఈవెంట్ వీడియో అని PTI యొక్క ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సోమనాథ్‌తో పాటు మరికొందరు డ్యాన్స్‌ చేయడం కనిపించింది.

ISRO Chief S Somanath Dance Video (Photo-Video Grab)

ఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్‌ కావడంతో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, శాస్త్రవేత్తలు డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది వేరే ఈవెంట్ వీడియో అని PTI  ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో సోమనాథ్‌తో పాటు మరికొందరు డ్యాన్స్‌ చేయడం కనిపించింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత చాలా మంది వినియోగదారులు అదే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోమనాథ్ ల్యాండింగ్ తర్వాత చేసిన ప్రసంగంతో పోల్చడం ద్వారా వీడియో యొక్క ప్రామాణికత నిరూపితమైంది. ఈ వీడియో G20 ఈవెంట్‌లో సంతోషకరమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ వారు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోకి చంద్రయాన్-3 విజయానికి సంబంధం లేదని PTI  ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

ISRO Chief S Somanath Dance Video (Photo-Video Grab)

Here's Dance Video

Here's PTI Fact Check



సంబంధిత వార్తలు

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు

TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Karnataka: వీడియో ఇదిగో, సోషల్ మీడియా రీల్స్ కోసం పెట్రోల్ బాంబు పేల్చిన స్టూడెంట్, సమీపంలోని పెట్రోల్ బంక్ కు మంటలు అంటుకోకపోవడంతో..