Donkey Farm Scam: తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్‌, ఆధిక లాభం పొంద‌వ‌చ్చంటూ యూట్యూబ్‌లో ప్రచారం.. ఆ తర్వాత మోసం..వీడియో ఇదిగో

తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్‌ బాధితులు పెరిగిపోతున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని నమ్మించారు కేటుగాళ్ళు. వారి మాట‌లు న‌మ్మి రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.90 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెట్టుబ‌డులు పెట్టారు బాధితులు. చివరికి మోస పోవడంతో బాధితులు లబోదిబో మంటున్నారు.

Donkey Farm Scam in Telugu States(video grab)

తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్‌ బాధితులు పెరిగిపోతున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లో 400 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించొచ్చని నమ్మించారు కేటుగాళ్ళు. వారి మాట‌లు న‌మ్మి రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.90 ల‌క్ష‌ల వ‌ర‌కూ పెట్టుబ‌డులు పెట్టారు బాధితులు. చివరికి మోస పోవడంతో బాధితులు లబోదిబో మంటున్నారు.  వీడియో ఇదిగో, సోషల్ మీడియా రీల్స్ కోసం పెట్రోల్ బాంబు పేల్చిన స్టూడెంట్, సమీపంలోని పెట్రోల్ బంక్ కు మంటలు అంటుకోకపోవడంతో.. 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Advertisement
Advertisement
Share Now
Advertisement