Mathura Train Accident CCTV Video: వీడియో చూస్తే షాక్..మద్యం మత్తులో రైలు నడిపిన లోకోపైలట్...ప్లాట్ ఫారం మీదకు ఎక్కేసిన రైలింజన్..యూపీలో దారుణం..
యూపీలోని మధురలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కిన ఘటనకు సంబంధించి పెద్ద రహస్యం బట్టబయలైంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. రైలులో ఉన్న సిబ్బంది ఒకరు మద్యం మత్తులో మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నట్లు తేలింది
యూపీలోని మధురలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కిన ఘటనకు సంబంధించి పెద్ద రహస్యం బట్టబయలైంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేయగా.. రైలులో ఉన్న సిబ్బంది ఒకరు మద్యం మత్తులో మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీలో కూడా రికార్డు అయి వెలుగులోకి వచ్చింది. బాధ్యులైన రైల్వే శాఖ ఉద్యోగులందరినీ వెంటనే సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)