Earthquake In Turkey Again: టర్కీలో మళ్లీ భూకంపం.. 4.7 తీవ్రతతో మరోమారు కంపించిన భూమి

నిన్న 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

Earthquake in Turkey (Photo Credit: ANI)

Newdelhi, Feb 13: ఇటీవలి భూకంపంతో (Earthquake) మరుభూమిగా (Dead Land) మారిన టర్కీలో (Turkey) మరోమారు భూకంపం సంభవించింది. నిన్న 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఏమైనా నష్టం సంభవించిందా? అన్న వివరాలు తెలియరాలేదు. గతవారం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా 34 వేల కంటే ఎక్కువ మంది మరణించారు.

తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)