Bahubali Samosa Challenge: బాహుబలి సమోసా ఛాలెంజ్, 12 కిలోల సమోసా అర్థగంటలో తింటే రూ.71,000 బహుమతి మీదే..ఎక్కడో తెలుసా..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 12 కిలోల సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది.

Bahubali Samosa From Meerut Shop (Photo Credits: Twitter)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 12 కిలోల సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది. ఈ తినుబండారంపై ఆ షాపు ఒక సవాలు విసిరింది, 30 నిమిషాల్లో మొత్తం సమోసాను ప్రయత్నించి తినమని.. రూ. 71,000 నగదు బహుమతిని ఇంటికి తీసుకెళ్లమని వినియోగదారులను ఆహ్వానిస్తోంది. కాగా ఈ సమోసాను ముగ్గురు వంట మనుషులు ఆరు గంటలు శ్రమించి తయారుచేశారు.

IANS Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement