Elephant vs JCB: ఏనుగుతో ఎవరైనా పోట్లాడాలనుకుంటే ముందుగా ఈ వీడియో చూడండి, జేసీబీని అమాంతం ఎత్తి పడేసిన గజరాజు

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ బహిరంగ ప్రదేశంలో కొందరు మనుషులు జేసీబీతో పని చేయిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఏనుగు అక్కడకు వచ్చింది. నేరుగా జేసీబీ దగ్గరకు వెళ్లి దానిని ఎత్తి పడేసింది.

Elephant | Representative Image (Photo Credits: Wikimedia Commons)

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ బహిరంగ ప్రదేశంలో కొందరు మనుషులు జేసీబీతో పని చేయిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఏనుగు అక్కడకు వచ్చింది. నేరుగా జేసీబీ దగ్గరకు వెళ్లి దానిని ఎత్తి పడేసింది. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి

JCB Trying to Shoo Away Animal,

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement