TruthGPT: చాట్ జీపీటీకి పోటీగా ‘ట్రూత్ జీపీటీ’.. ఎలాన్ మస్క్ యోచన

సెర్చ్ ఇంజిన్ డొమైన్ లో చాట్ జీపీటీ సృష్టిస్తున్న సంచలనాలు తెలిసిందే. చాట్ జీపీటీకి పోటీగా ట్రూత్ జీపీటీ పేరిట ఓ ఏఐ ప్లాట్ ఫామ్ ను తీసుకురానున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొన్నట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

Elon musk (Photo-ANI)

Newdelhi, April 18: సెర్చ్ ఇంజిన్ డొమైన్ లో చాట్ జీపీటీ (ChatGPT) సృష్టిస్తున్న సంచలనాలు తెలిసిందే. చాట్ జీపీటీకి పోటీగా ట్రూత్ జీపీటీ (TruthGPT) పేరిట ఓ ఏఐ (AI) ప్లాట్ ఫామ్ ను తీసుకురానున్నట్టు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొన్నట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

Layoffs in 2023: నియామకాలు తగ్గినప్పటికీ, 50 శాతం మంది దేశీయ ఉద్యోగులు జాబ్ మారడానికి సిద్ధంగా లేరు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement