Iraq Viral News: రూ.12 లక్షలకు నవజాత శిశువు అమ్మకానికి యత్నం.. తండ్రి అరెస్ట్.. ఇరాక్‌లో వెలుగు చూసిన ఘటన
డబ్బు కోసం ఆన్‌లైన్ లో తన నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి.
Newdelhi, Oct 16: డబ్బు కోసం ఆన్ లైన్ లో (Online) తన నవజాత శిశువును (Born Baby) అమ్మకానికి పెట్టిన ఓ తండ్రిని ఇరాకీ నిఘా వర్గాలు తాజాగా అరెస్ట్ చేశాయి. అతడు ఓ ఐఫోన్ (Iphone) కూడా అమ్మేందుకు యత్నించినట్టు వెల్లడించాయి. బిడ్డ పుట్టి ఆరు రోజులు అయ్యి ఉంటుందని, అతడు 15 వేల డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) శిశువును అమ్మకానికి పెట్టాడని చెప్పాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)